08 ఏప్రిల్ 2023 వ తేదీన vertex కాంప్లెక్స్, ఎ.ఎస్. రావు నగర్, హైదరాబాద్ వద్ద పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు వాటర్ కూలర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీమతి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ నగర్ కాలనీ, ఎ.ఎస్.రావు నగర్ కాలనీ ప్రసిడేంట్లు శ్రీ జి.సుదర్శన్ రెడ్డి గారు, వైస్ ప్రసిడేంట్లు శ్రీ ఎం.మోహన్ గారు, శ్రీ ఎం. సాంబయ్య గారు, శ్రీ పి. ఉపేంద్ర చారి […]
Tag: charity
30-03-2023 న బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్ర ఘట్పల్లి, మనసానపల్లి జంక్షన్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు
మహా పుణ్యకాలం శ్రీరామనవమి రోజున అనగా 30.03.2023 తేదీ గురువారము ఘట్పల్లి, మనసానపల్లి జంక్షన్లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎంతోమంది దాహార్తులకు స్వామి వారి చేతుల మీద పానకం, మజ్జిగ పంపిణి చేయడం జరిగిoది. ఈ చలివేంద్ర కార్యక్రమానికి సహకరించిన వారు (లేట్) శ్రీ సత్యన్నారాయణ రాజు గారు, లక్ష్మి గారు, కళ్యాణిగారు, చైతన్యగారు మరియు వారి కుటుంబసభ్యులు.
22-03-2023 న బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు నూతన ఆశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రాన్ని మరియు మజ్జిగ ప్రారంభించారు
22-03-2023న ఉగాది సభ సందర్భంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని నూతన ఆశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రాన్ని మరియు మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతులు ఉమర్ ఆలీషా ప్రారంభించారు. అలాగే ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పలువురు మహిళా సభ్యులకు కుట్టుమిషన్లు, చీరలను సభలో పంపిణీ చేశారు.
UARDT Conducted Annadanam to 10 thousand people in Arunachalam, Tamil Nadu
కార్తీక పౌర్ణమి పర్వదినం 19 నవంబర్ 2021, తమిళనాడు లోని అరుణాచలం మహా దీపోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నవమ పీఠాధిపతి సద్గురు డా. ఉమర్ ఆలీషా స్వామి దివ్య ఆశీస్సులతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం సభ్యులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ యం.డి. శ్రీ దాట్ల సూర్య నారాయణ రాజు గారు, శ్రీమతి సాగి జ్యోతి కుమారి గారు […]
Charity at Bheemili on 25-Dec-2019
On the occasion of 18th Anniversary of Bheemili Branch of Sri Viswa Viznana Vidya Adhyatmika Peetham on 25th Dec 2019, Dr.Umar Alisha, Chairman of UARDT has distributed rice and clothes to the poor people as part of peetham’s social service arm “Umar Alisha Rural Development Trust”. Guests Sri M.Bharat (Geetham Institutes Chairman, Vishakapatnam), Sri S V […]