9-Sep-2026: On the occasion of the 121st birth anniversary of the Seventh Peethadhipathi Brahmarshi Sri Hussain Sha Satguruvarulu, the Umar Alisha Rural Development Trust organized the distribution of scholarships to students, sewing machines, new clothes for young volunteers, and grain bags. సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల 121వ జయంతి సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ […]
Distributed clothes for women & sheaves of grain for birds on 1-Jan-2026
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తేదీ గురువారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతుల దివ్య హస్తాల మీదుగా మహిళా యువతకు డ్రెస్ పంపిణీ చేశారు. అలాగే శ్రీ దంగేటి రామకృష్ణ గారి సహకారంతో పీఠాధిపతుల చేతుల మీదుగా ధాన్యపు కుచ్చుల పంపిణీ చేశారు.
