మహా పుణ్యకాలం శ్రీరామనవమి రోజున అనగా 30.03.2023 తేదీ గురువారము ఘట్పల్లి, మనసానపల్లి జంక్షన్లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎంతోమంది దాహార్తులకు స్వామి వారి చేతుల మీద పానకం, మజ్జిగ పంపిణి చేయడం జరిగిoది. ఈ చలివేంద్ర కార్యక్రమానికి సహకరించిన వారు (లేట్) శ్రీ సత్యన్నారాయణ రాజు గారు, లక్ష్మి గారు, కళ్యాణిగారు, చైతన్యగారు మరియు వారి కుటుంబసభ్యులు.