Charity, women welfare and environment services on 11-Feb-2025 at Pithapuram

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్,పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను, ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యూ లేటర్ లను పీఠాధిపతి ముఖ్య అతిధుల కలిసి సభలో అందించారు

Distributed grain sticks for birds and donated sewing machine on 1-Jan-2025

1-1-25 బుధవారం ఉదయం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సర మహాసభ సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఒక నిరుపేద మహిళకు ఒక కుట్టు మిషన్ బహుకరించారు. డా. ఉమా లతాశ్రీ ఈ కార్యక్రమానికి సహకరించారు. పక్షులకు ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను స్వామి వారి సోదరుడు అహ్మద్ ఆలీషాగారికి మరియు 13 మంది వివిధ విభాగాల్లో సేవలు అందించిన వాలంటీర్లకు అందచేశారు.

UARDT has donated sewing machines

15-Nov-2024: కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పిఠాపురం పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిరుపేదలకు కుట్టుమిషన్లు, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి పంపిణీ చేసారు.

Back To Top