Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు

హైదరాబాద్ లో ని JNTU, లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా, లింగంపల్లిలో బి హెచ్ ఇ ఎల్ సర్కిల్ బస్ స్టాప్ వద్ద, గంగారం R.S.బ్రదర్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా, మియాపూర్ క్రాస్ రోడ్స్, జీడిమెట్ల, AWHO వేదవిహార్, ప్యాట్నీ సెంటర్ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు.


JNTU –  18 మార్చి 2019


లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా –  24 మార్చి 2019


లింగంపల్లిలో బి హెచ్ ఇ ఎల్ సర్కిల్ బస్ స్టాప్ వద్ద –  24 మార్చి 2019


గంగారం R.S.బ్రదర్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా –  24 మార్చి 2019


మియాపూర్ క్రాస్ రోడ్స్ –  24 మార్చి 2019


జీడిమెట్ల – 7 ఏప్రిల్ 2019


AWHO వేదవిహార్ –  8 ఏప్రిల్ 2019


ప్యాట్నీ సెంటర్, జూబిలీ బస్సు స్టాండ్ –  8 ఏప్రిల్ 2019


 

Umar Alisha Rural Development Trust © 2015