Service Activities on Guru Purnima 2026: Bird Feeding, Financial Aid & Volunteer Support

During the Guru Purnima Sabha held on 29‑07‑2026, Peethadhipathi Dr. Umar Alisha distributed grain bundles prepared for feeding birds to the members. He also extended financial assistance of ₹10,000 through the Umar Alisha Rural Development Trust to a Peetham member suffering from severe illness. New clothes were distributed to volunteers as part of the service activities.

29.07.2026 గురు పౌర్ణమి సభలో పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సభ్యులు అందజేశారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న పీఠం సభ్యునికి ఆర్థిక సహకరంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 10 వేల రూపాయలను పీఠాధిపతి వారు అందజేశారు. వాలంటీర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

Back To Top