తేది: 25/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు చిరంజీవి పొన్నా నిహన్ష్ చంద్రనా ద్, శ్రీమతి స్వాతి, కాసా వీర కోట మారయ్య, శ్రీమతి పూర్ణ వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బొండపల్లి నాగేశ్వర రావు గారు, k.v k. మారియ్య రిటైర్ head master మైపల గంగాధరం, పాలుగున్నారు.


