UARDT distributed food packets at Attili – 21st June 2021

తేది: 21/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు రె డ్డి వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి ఉదయ సూర్య కుమారి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బొండపల్లి నాగేశ్వర రావు గారు, k.v k. మారియ్య రిటైర్ head master బయిసెట్టి సూర్యం, మైపల గంగాధరం, irri ప్రసాద్, పాలుగున్నారు.

Back To Top