27 నవంబర్ 2023 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) తరపున నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు పక్షుల ఆహరం కొరకు ధాన్యపు కుచ్చులను గౌరవ అతిధుల సమక్షంలో పీఠాధిపతి సభలో పంపిణీ చేసారు.