08 ఏప్రిల్ 2023 వ తేదీన vertex కాంప్లెక్స్, ఎ.ఎస్. రావు నగర్, హైదరాబాద్ వద్ద పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు వాటర్ కూలర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీమతి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ నగర్ కాలనీ, ఎ.ఎస్.రావు నగర్ కాలనీ ప్రసిడేంట్లు శ్రీ జి.సుదర్శన్ రెడ్డి గారు, వైస్ ప్రసిడేంట్లు శ్రీ ఎం.మోహన్ గారు, శ్రీ ఎం. సాంబయ్య గారు, శ్రీ పి. ఉపేంద్ర చారి గారు, ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతోమంది దాహార్తులకు స్వామి వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణి చేయడం జరిగిoది.
UARDT Activities
News Archives
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |