22.7.25 శ్రీమతి ఫర్జానా ఆలీషా గారు ఆ పరంజ్యోతిలో కలిసిన రోజు సందర్భంగా నిజాం హాస్పిటల్ వద్ద UARDT ట్రస్ట్ తరఫున హైదరాబాదు సభ్యుల తరఫున వంద మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. A food distribution program was organized for one hundred people at Nizam Hospital on behalf of the UARDT Trust and its Hyderabad members in memory of late Mrs. Farzana Alisha […]
Food donation at NIMS hospital, Hyderabad
In memory of Professor Sri Kurapati Eshwar Prasad’s mother, Kirtisheshu Kurapati Venkatamma, and her elder sister, Kirtisheshu Sri Rama Subhadra, 100 people were provided food at NIMS Hospital Hyderabad on June 27th, i.e. today. We pray that their souls may rest in peace. ప్రొఫెసర్ శ్రీ కూరపాటి ఈశ్వర్ ప్రసాద్ గారి తల్లిగారైన కీర్తిశేషులు కూరపాటి వెంకటమ్మ గారు మరియు […]
Food donation at NIMS, Punjagutta
20-Jun-2025: Food donation was done at NIMS, Punjagutta by Umar Alisha Rural Development trust, sponsored by Smt. Radha on her grand son’s rice feeding ceremony. పంజాగుట్ట నిమ్స్, హైదరాబాద్ ఆసుపత్రిలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో శ్రీమతి రాధ గారి మనవడు 21 జూన్ 2025 న అన్నప్రాసన సందర్భం గా 105 మందికి అన్నదానం చేయడం జరిగింది.
UARDT Conducted Annadanam to 10 thousand people in Arunachalam, Tamil Nadu
కార్తీక పౌర్ణమి పర్వదినం 19 నవంబర్ 2021, తమిళనాడు లోని అరుణాచలం మహా దీపోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నవమ పీఠాధిపతి సద్గురు డా. ఉమర్ ఆలీషా స్వామి దివ్య ఆశీస్సులతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం సభ్యులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ యం.డి. శ్రీ దాట్ల సూర్య నారాయణ రాజు గారు, శ్రీమతి సాగి జ్యోతి కుమారి గారు […]
UARDT distributed food packets at Attili – 27th June 2021
తేది: 27/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు కలిదిండి వెంకట భారతి రా జు వర్మ శ్రీ మతి వరలక్ష్మి. బడ్డరాతి రంగరాజు, రాధ మాధవి లత వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న […]
UARDT distributed food packets at Attili – 26th June 2021
తేది: 26/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు సాంబ్రాణి సత్యనారాయణ కుమారుడు కొండ, సాంబ్రాణి సత్తిప o డు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం […]
UARDT distributed food packets at Attili – 25th June 2021
తేది: 25/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు చిరంజీవి పొన్నా నిహన్ష్ చంద్రనా ద్, శ్రీమతి స్వాతి, కాసా వీర కోట మారయ్య, శ్రీమతి పూర్ణ వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు […]
UARDT distributed food packets at Attili – 21st June 2021
తేది: 21/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు రె డ్డి వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి ఉదయ సూర్య కుమారి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క […]
UARDT distributed food packets at GGH Hospital, Kakinada on 12 June 2021
On 12th June 2021, UARDT conducted Annadanam at GGHospital, Kakinada, and distributed food packets.
UARDT distributed food packets to 600 Beneficiaries at ESI Hospital, RC Puram, Hyderabad – 02nd June 2021
On 02nd June 2021, UARDT conducted Annadanam at ESI Hospital, RC Puram, Hyderabad, and distributed 600 food packets (Sambar Rice, Some days with Veg Biryani with Egg). Volunteers Participated: Smt Seshu Kumari, Uma, Vatsav, Kalyan, Leela, Sridevi Sponsors Name Kalidindi Seethayamma gari son Ranagraju garu, Daughter Chittiyamma garu and their family members, M.Shanthi garu, P.Suguna, […]