9-Sep-2026: On the occasion of the 121st birth anniversary of the Seventh Peethadhipathi Brahmarshi Sri Hussain Sha Satguruvarulu, the Umar Alisha Rural Development Trust organized the distribution of scholarships to students, sewing machines, new clothes for young volunteers, and grain bags.
సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల 121వ జయంతి సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ పంపిణీ, కుట్టుమిషన్ల పంపిణీ, యువ వాలంటీర్లకు నూతన దుస్తుల పంపిణీ, ధాన్యపు కుచ్చుల పంపిణీ చేపట్టారు.










