Food donation at Nizam Hospital 22-Jul-2025

22.7.25 శ్రీమతి ఫర్జానా ఆలీషా గారు ఆ పరంజ్యోతిలో కలిసిన రోజు సందర్భంగా నిజాం హాస్పిటల్ వద్ద UARDT ట్రస్ట్ తరఫున హైదరాబాదు సభ్యుల తరఫున వంద మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

A food distribution program was organized for one hundred people at Nizam Hospital on behalf of the UARDT Trust and its Hyderabad members in memory of late Mrs. Farzana Alisha on 22.7.25.

Back To Top