15-Nov-2024: కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పిఠాపురం పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిరుపేదలకు కుట్టుమిషన్లు, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి పంపిణీ చేసారు.