Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT has donated RO Plant to R.R.BH.R GOVT HIGH SCHOOL, Pithapuram

UARDT has donated RO Plant to R.R.BH.R GOVT HIGH SCHOOL, Pithapuram on 27-Feb-2020

Inauguration of RO water plant by Dr.Umar Alisha, Chairman of UARDT at R.R.BH.R GOVT HIGH SCHOOL, Pithapuram

Dr.Umar Alisha, Chairman of UARDT has donated and inaugurated RO plant to R.R.BH.R GOVT HIGH SCHOOL, Pithapuram on 27th Feb 2020. Guests attended Abdhul Nabhi Sub Inspector of police, Ahamed alisha;  Kalil sha, Hussain sha (Umar Alisha public school correspondents)

Speech by Dr.Umar Alisha, Chairman of UARDT during inauguration of RO water plant at  R.R.BH.R GOVT HIGH SCHOOL, Pithapuram

పిఠాపురం RRBHR స్కూల్ నందు ఉమర్ ఆలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూలింగ్ ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ను డా,ఉమర్ ఆలీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నేను స్ఫూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్కూలు కు నెల రోజుల్లోనే చల్లని మంచినీరు ఏర్పాటు చేస్తాము అని మాట ఇచ్చాను అదే మాట ప్రకారం నెల లోపే RO.వాటర్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది, ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం కలుషితం అయిపోయి మంచి నీరు లేక అందరూ రోగాల బారిన పడుతున్నారు కావున పిల్లలకు శుద్ధమైన మంచినీటిని అందించి వారిని కలరా, టైఫాయిడ్ వంటి రోగాలు రాకుండా పిల్లలకు మంచి చదువుతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆర్వో వాటర్ ప్లాంట్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేయడం దానిని ప్రారంభించడం జరిగింది అని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ, పాఠశాల హెడ్ మాస్టర్ వేణు గోపాల్, అహ్మద్ ఆలిశా, ఖలీల్ షా కొండేపూడి శంకర్రావు, అల్లవరపునగేష్, రేఖ ప్రకాష్, సాన బోయిన కృష్ణ కుమార్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

 

Umar Alisha Rural Development Trust © 2015