తేది: 27/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు కలిదిండి వెంకట భారతి రా జు వర్మ శ్రీ మతి వరలక్ష్మి. బడ్డరాతి రంగరాజు, రాధ మాధవి లత వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం పొంది తరించాలి. ఈ కార్యక్రమంలో పాలుగున్న వారు పీఠం కన్వీనర్ యర్రంశెట్టి పుల్లారావు గారు, నందం తాతయ్య గారు, బొండపల్లి నాగేశ్వర రావు గారు, పాలుగున్నారు.
UARDT Activities
News Archives
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |