Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 500 people at State Bank of India Regional office, Kakinada on 19-March-2020. 19 మార్చి 2020 గురువారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రీజినల్ ఆఫీస్ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక […]