తేది 31 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు కాకినాడ బోట్ క్లబ్ వద్ద చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
UARDT organizes 5K Run on 5th June 2019 – World Environment Day, Hyderabad
Please click here for Event Registration Details http://www.uniindia.com/~/hyderabad-to-celebrate-world-environment-day-with-5k-run/States/news/1619354.html
13 మరియు 14 మే 2019 న “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున సత్తి భోగరాజు రమ్యసుధ దంపతులు గోరఖ్ పూర్, ఉత్తరప్రదేశ్ లో నిర్వహించినారు
ఓం శ్రీ సద్గురుభ్యోనమః శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున ఉత్తరప్రదేశ్, గోరఖ్ పూర్ లో ఎస్.ఎస్. అకాడమీ స్కూల్ నందు 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులు 92 మందికి “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు రెండు రోజులు అనగా 13-05-2019 సోమవారం మరియు 14-05-2019 మంగళవారం నాడు పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో సత్తి భోగరాజు గారు, రమ్యసుధ గార్ల దంపతులచే నిర్వహించబడ్డాయి. […]
9 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, భీమిలి వద్ద మజ్జిగ మరియు మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.
9 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, భీమిలి వద్ద మజ్జిగ మరియు మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.
7 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పింగళి పారడైస్, న్.జి.జి.ఓ’ఎస్ కాలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం వద్ద మజ్జిగ చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
7 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పింగళి పారడైస్, యెన్.జి.జి.ఓ’ఎస్ కాలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం వద్ద మజ్జిగ చలివేంద్రమును ఏర్పాటు చేసిన దృశ్యమాలికలు. ఈ కార్యక్రమములో డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు, విశాఖపట్నం పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాల్గొన్నారు.
6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
తేది 6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో ఉదయం 9 గంటలకు వనస్థలిపురం కార్పొరేటర్ శ్రీ జిట్టా రాజశేఖర్ రెడ్డి గారు చలివేంద్రమును ప్రారంభోత్సవము చేసినారు. ఈ కార్యక్రమములో హైదరాబాద్ పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.
2 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు తాడేపల్లిగూడెం ఆశ్రమములో పక్షుల చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
ది.02-05-2019 తేదీని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం వారి ఆధ్వర్యములో ప.గో.జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనము నందు పీఠం సభ్యులచే పక్షులకు వరి కంకులను, మంచినీటి చలివేంద్రమును ఏర్పాటు చేసిన దృశ్యమాలికలు. 2 – 5 – 2019 తేదిన తాడేపల్లిగూడెం ఆశ్రమంలో పక్షుల చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పేపర్ కటింగ్స్.
27 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, అల్లిపురం, నేరళ్ళకోనేరు జంక్షన్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసినారు.
27 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, అల్లిపురం, నేరళ్ళకోనేరు జంక్షన్ వద్ద చలివేంద్రమును ఏర్పాటు చేసిన దృశ్యమాలికలు.
24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రెండు చలివేంద్రములను ఏర్పాటు చేసినారు.
24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి చలివేంద్రమును ఉదయం 11 గంటలకు హాజీపూర్ మెయిన్ బజార్ లో మరియు రెండవ చలివేంద్రమును షాబ్గూంజ్, మిర్చి మార్కెట్ లో ఏర్పాటు చేసినారు. ఈ చలివేంద్రములను గోరఖ్పూర్ మేయర్ శ్రీ సీతారాం జైస్వాల్ గారు ప్రారంభోత్సవము చేసినారు. దైనిక్ జాగరణ్ పాత్రికేయులు, పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు ఈ కార్యక్రమములలో పాల్గొన్నారు.
20 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు అత్తిలి, రైల్వే స్టేషన్ లో చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
20 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రమును ఎం.డి.ఓ శ్రీ కె.ఎస్.ఎస్ సుబ్బారావు గారు ప్రారంభోత్సవము చేసినారు. ఈ చలివేంద్రమును మైయిపాల గంగాధర్ గారు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమములో పశ్చిమ గోదావరి జిల్లా పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.