ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది. పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి పరిరక్షించు కోవాలనే హితం కోరేవారందరూ మొక్కలను నాటి బతికించాలని తాడేపల్లిగూడెం ఉప ఖజానాధికారి, పిఠాపురం ఉమర్ ఆలీషా పీఠం సభ్యులు శ్రీ గారపాటి గారపాటి గోపాలరావు గారు ఉధ్బోధించారు. రూరల్ మండలంలోని ఎల్.అగ్రహారం గ్రామంలో రహదారి కిరువైపులా ఉమర్ ఆలీషా […]