26 డిసెంబర్ 2021 లంబసింగిలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజనులకు 100 రగ్గుల పంపిణీ కార్యక్రమంలో రగ్గులు పంచిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు.
On 02 Dec 2021 in association with A.P Bio Diversity, UARDT conducted Tree plantation in Pithapuram
భారతీయ సంస్క్రతి ప్రతిబింబించే విధంగా, సనాతన ధర్మాన్ని తెలియ చేయు నవగ్రహ వనం, రాశి వనం, సప్త ఋషి వనం అనే మూడు వనాలు ఏర్పాటు చేసి, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు నాటామని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేశారు. AP Bio Diversity వారి సాంకేతిక సహకారంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డిసెంబర్ 02, 2021 గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య […]
UARDT Conducted Annadanam to 10 thousand people in Arunachalam, Tamil Nadu
కార్తీక పౌర్ణమి పర్వదినం 19 నవంబర్ 2021, తమిళనాడు లోని అరుణాచలం మహా దీపోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నవమ పీఠాధిపతి సద్గురు డా. ఉమర్ ఆలీషా స్వామి దివ్య ఆశీస్సులతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం సభ్యులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ యం.డి. శ్రీ దాట్ల సూర్య నారాయణ రాజు గారు, శ్రీమతి సాగి జ్యోతి కుమారి గారు […]
పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు
పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి 88 వ జయంతి సందర్భముగా సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు హైదరాబాద్ లో జులై 11 2021 న మొక్కలు నాటినారు.
UARDT donated Covid-19 Care Kit to 52 Beneficiaries in Mahabubnagar – 23rd May 2021
On 23rd May 2021, UARDT donated Covid Care Kit to 52 Beneficiaries in Mahabubnagar and is sponsored by UDAANA The basket has Kaju, Badam, Kishmish, Watermelon Seeds, Organic Honey, Medicine Kit has one-week course Medicines, Masks, Sanitizer, Fresh Fruits like Apples and Oranges, Mangoes Below Volunteers distributed the kits Kollu Swarnalatha
Felicitation to Dr.Umar Alisha Garu on 28 March 2021
ది. 28 మార్చి 2021 ఆదివారం రాత్రి కాకినాడ రంగరాయా మెడికల్ కాలేజీలో ప్రైమ్ 9 న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన కరోనా వారియర్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం, చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని సత్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు, ఏం.పి శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ మరియు జిల్లా ప్రముఖులు.