06 ఏప్రిల్ 2020 సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీ కరణం కుమార్ గార్కి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో 100 మాస్కులు పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు, శ్రీ చందు గారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 1200 మంది పోలీస్ సిబ్బంది కి కరోనా వైరస్ […]