On the occasion of Guru Pournami, on 11-7-2025, a blood donation camp organized jointly by Umar Alisha Rural Development Trust and Rotary Blood Bank was inaugurated by the Peethadhip Dr. Umar Alisha Sadguruvaryulu. About 90 people donated blood.
Through Umar Alisha Rural Development Trust, the Swami distributed ₹18,000 to a poor family of Mrs. Manjesa Venkata Lakshmi, a sewing machine to a poor woman, Sanaboyina Varalakshmi, and grain bundles as bird food to distinguished servants. Sri Annamreddy Somaraju and Smt. Geethavani couple acted as donors for the scholarship.
గురుపౌర్ణమి సందర్భంగా 11-7-2025న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యవంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఆవిష్కరించారు. సుమారు 90 మంది రక్తదానం చేసారు.
ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబం శ్రీమతి ఇళ్ల వెంకట లక్ష్మిగారికి ₹18,000 మరియు నిరుపేద మహిళ సానబోయిన వరలక్ష్మి గారికి కుట్టు మిషన్, విశిష్ట సేవకులకు పక్షుల ఆహారంగా ధాన్యపు కుచ్చులను స్వామి పంపిణీ చేశారు. శ్రీ అన్నంరెడ్డి సోమరాజు, శ్రీమతి గీతావాణి దంపతులు స్కాలర్షిప్ కు దాతలుగా వ్యవహరించారు.