On 5th Dec 2018, Sathguru Sri Dr. Umar Alisha participated in Bavuruvaka events

5-12-18 న బుధవారం బావురువాక గ్రామంలో సద్గురు పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి గారు బుధవారం సంతను, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) ఏర్పాటు చేసిన హోమియోపతిక్, డెంటల్ మరియు కంటి శిబిరాన్ని (మెడికల్ క్యాంప్) ను, పరబ్రహ్మ శ్రీ మోహియద్దీన్ బాద్షా సద్గురువార్యల జీకేర్ మందిరమును స్వామి ఆవిష్కరించారు,వారి సోదరులు అహ్మద్ ఆలీషా, మెహబూబ్ పాషా, హుస్సేన్ షా, షెహన్ షా గార్లు పాల్గొన్నారు. అతిధులు ప్రత్తిపాడు ఎం.ల్.ఏ కుమారుడు శ్రీ వరుపుల సూరిబాబు, మండల్లాధ్యక్షులు శ్రీ గొంతిన సురేష్, పోతులూరి ఎంపి.ట్.సి శ్రీ వీరబాబు, మాజీ ఎంపి.ట్.సి శ్రీ పట్టేం అప్పారావు, గ్రామపెద్ద శ్రీ శ్రీ దొడ్డు సత్తిబాబు, పెడమల్లాపురం సర్పంచ్ శ్రీ పి. నాగేశ్వరరావు, శ్రీ డి. సీతారామరాజు పాల్గొన్నారు.


బావురువాక – న్యూస్ క్లిప్పింగ్స్

 

Back To Top