30 మార్చి 2020 సోమవారం సాయంత్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం గోరఖ్పూర్ నందు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు కుటుంబ సభ్యులు 100 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు.
आज दिनांक 30 मार्च,2020 को गोरखपुर में,उमर अलीशा रूरल देवोलोपमेंट ट्रस्ट की तरफ से 100 गरीब लोगों को उचित किराना रेशन सामान का वितरण मुफ्त किया गया । इसमे नेता जितेंधर जी,चिंटू जी, तथा अन्य लोगों का सहयोग मिला। संस्था की तरफ से सत्ति भोग राजू और उनके परिवार के सदस्यों के सहयोग से सम्पन्न हुआ।