1-1-25 బుధవారం ఉదయం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సర మహాసభ సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఒక నిరుపేద మహిళకు ఒక కుట్టు మిషన్ బహుకరించారు. డా. ఉమా లతాశ్రీ ఈ కార్యక్రమానికి సహకరించారు. పక్షులకు ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను స్వామి వారి సోదరుడు అహ్మద్ ఆలీషాగారికి మరియు 13 మంది వివిధ విభాగాల్లో సేవలు అందించిన వాలంటీర్లకు అందచేశారు.