
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తేదీ గురువారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతుల దివ్య హస్తాల మీదుగా మహిళా యువతకు డ్రెస్ పంపిణీ చేశారు. అలాగే శ్రీ దంగేటి రామకృష్ణ గారి సహకారంతో పీఠాధిపతుల చేతుల మీదుగా ధాన్యపు కుచ్చుల పంపిణీ చేశారు.




