Coronavirus preventive medicine distributed by UARDT at Uppakapadu Village, Unguturu Mandal on 04-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 600 people at Uppakapadu Village, Unguturu Mandal on 04-March-2020.

మానవ సేవే గురువు సేవగా భావించి తమ గురువు డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపే గురువాఙ్ఞగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో కరోనా నివారణ ఉచిత హోమియో మందులను పంపిణీ చేస్తున్నట్లుగా సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు చెప్పారు. ఉంగుటూరు మండలంలోని ఉప్పకపాడు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో బుధవారం కరోనా నివారణ హోమియో మందులను పంపిణీ చేసారు. శ్రీ నేదురి మోహన్ రావు (వై.ఎస్.అర్.సి.పి కార్యకర్త) అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో శ్రీ యస్.టి.ఓ. గోపాలరావు గారు, శ్రీ మారిసెటి వెంకటేశ్వరరావు గారు మరియు తదితరులు పాల్గోన్నారు. 200 మందికి హోమియో మందులను పంపిణీ చేసారు.

Coronavirus preventive medicine distributed by UARDT at Uppakapadu Village, Unguturu Mandal on 04-March-2020

 

For more details please visit http://www.uardt.org/coronavirus/

Back To Top