Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 200 office staff at Sub Treasury Office, Tadepalligudem on 04-March-2020.
మానవ సేవే గురువు సేవగా భావించి తమ గురువు డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపే గురువాఙ్ఞగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో కరోనా నివారణ ఉచిత హోమియో మందులను పంపిణీ చేస్తున్నట్లుగా సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు చెప్పారు. ఉపాఖజాన కార్యాలయంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో బుధవారం కరోనా నివారణ హోమియో మందులను పంపిణీ చేసారు. కార్యక్రమములో ఉమర్ ఆలీషా సేవా సమితి యస్.టి.ఓ. గారపాటి గోపాలరావు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి, సాహితీవేత్త శ్రీ యస్. ఆర్. భల్లాం గారు,పెన్షన్ సంఘం సభ్యులు పాల్గోన్నారు. 200 మందికి హోమియో మందులను పంపిణీ చేసారు.
For more details please visit http://www.uardt.org/coronavirus/