24 ఏప్రిల్ 2025 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada

Press note 24-4-25 kakinada Rural
మూగ జీవులకు మండు వేసవి లో తిండి గింజలు ఆహారముగాను మరియు కొద్దిగా ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీవ వైవిద్యం కాపాడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం Peethadipathi Dr Umar Alisha పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కాకినాడ boat క్లబ్ వద్ద గల కవి శేఖర Dr Umar Alisha స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో Umar Alisha Rural development trust కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలి వేoద్రo, మజ్జిగ చలి వేoద్రo మరియు పశువుల చలి వేoద్రo లను Peethadipathi Dr Umar Alisha ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ లో ఉన్న శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య శ్రీ స్వామి కృష్ణానoద, శ్రీ Bhavarlal jain, Sri Ramesh Jain, శ్రీ Ambalal jain, Rtd RTO శ్రీ రామచంద్ర రావు, శ్రీ తురగా సూర్యారావు, స్టేట్ మైనారిటీ సెల్ Vice Chairman MD Jaharuddin Zilani, Umar Alisha Public school Correspondent శ్రీ హుస్సేన్ షా గారు ముఖ్య అతిథులుగా పాల్గొని Peethadipathi Dr Umar Alisha గారి అమృత హస్తములతో మజ్జిగ స్వీకరించారు. శ్రీ Bhavarlal Jain, Sri Vijay Jain, MSN Charities Rtd Principal శ్రీ కాశిన వెంకటేశ్వరరావు గారు విశిష్ఠ దాతలుగా వ్యవహరించారు. పక్షుల చలి వేoద్రo నిర్వాహకులు శ్రీ PERURI సన్యాసిరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతులు, మజ్జిగ చలి వేoద్రo నిర్వాహకులు శ్రీ కొజ్జవరపు వీరభద్రరావు శ్రీమతి అమ్మాజి దంపతులు, పశువుల చలి వేoద్రo నిర్వాహకులు శ్రీ మరిసే నాగేశ్వరరావు గారు మరియు కాకినాడ ఆశ్రమ శాఖ కన్వీనర్ శ్రీమతి కాకినాడ లక్ష్మి గారు పాల్గొన్నారు. యువ volunteers Manda మోహన్ కృష్ణ , మండా ఉమా మాహేశ్వరి, మహేంద్ర వర్మ, Bhargav, సునీత తదితరులు పాల్గొన్నారు . Peethadipathi Dr Umar Alisha స్వామి వారు మాట్లాడుతూ వేసవిలో క్రమం తప్పకుండా మజ్జిగ స్వీకరించుట ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లో ఉండి, ఆరోగ్యం కాపాడు కొనవచ్చును అని అన్నారు. స్వామి కృష్ణానoద మాట్లాడుతూ Dr Umar Alisha గారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నత మైనది అని స్లాగీస్తూ,మానవ కల్యాణం కొరకే కాకుండా, జీవరాశి మనుగడ కోసం ప్రయత్నిస్తున్న మీ కార్యకర్తలకు కూడా భగవంతుడు ఆశీస్సులు లభిస్తాయని అన్నారు. పీఠం కన్వీనర్ శ్రీ PERURI SURIBABU మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 104 ఆశ్రమ శాఖల ద్వారా 9 లక్షల మంది సభ్యులు మంచినీటి, మజ్జిగ, పక్షుల, పశువుల చలి వేoద్రములు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఇట్లు,
Peruri Suribabu,
Convenor,
98489 21799.

Back To Top