15-Aug-2025: On the occasion of Independence Day, through Umar Alisha Rural Development Trust, R.R.B.H.R. High School, R.R.B.H.R. Junior College, Dr. Umar Alisha Sadguruvaryulu and chairman of UARDT has distributed 15,000 as a cash reward to 8 students of the Junior College and about 200 saplings in the school and junior college. Everyone was called upon to work for environmental protection. On this occasion, the chairman of UARDT Dr. Umar Alisha Swamy and former MLA Shri S.V.S. N.Varma and students planted saplings in the premises of the Junior College.








స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. హై స్కూల్, ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. జూనియర్ కళాశాల ఆవరణలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు జూనియర్ కళాశాల విద్యార్థులు 8 మందికి 15,000 నగదు పారితోషికంగాను, స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో సుమారు 200 మొక్కలు పంపిణీ చేసారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ఆవరణలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు మరియు మాజీ ఎం.ఎల్.ఎ. శ్రీ ఎస్.వి.ఎస్. ఎన్.వర్మ, విద్యార్థులు మొక్కలు నాటారు.