ది. 20 ఆగష్టు 2019 మంగళవారం అత్తిలి యస్.వి.యస్.యస్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో అత్తిలి యస్.వి.యస్.యస్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో ది. 20 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో అత్తిలి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ యమ్.రాజ్ కుమార్ గారు మరియు అత్తిలి శాఖ సభా సభ్యులు పాల్గొన్నారు.

Back To Top