ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉచిత మంచినీటి, పశు, పక్షుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఆవిష్కరించారు

ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బోర్ వేయించి, పెద్ద నీళ్ల ట్యాంకు ను నిర్మించి, మంచినీటి ఉచిత సరఫరా చలివేంద్రం, పక్షుల చలివేంద్రం, పశువుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లండన్ లో నివసిస్తున్న శ్రీ పేరూరి విజయ రామ సుబ్బారావు గారు, శ్రీమతి సన దంపతులు సహకరించారు.

హైదరాబాద్ పీఠం సభ్యుల సహకారంతో 100 మంది గిరిజనులకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుప్పట్లు పంపిణీ చేశారు.

01-OpeningofFreeWaterprogram-Lambasingi-Chikatimamidi-Vizag-AP-17012020

 

News Clippings

Back To Top