ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు 19 దుప్పట్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి శ్రీ గుళ్ళపల్లి వీరభద్రరావు గారు, శ్రీమతి అప్పయ్యమ్మ దంపతులు సహకరించినారు.