UARDT distributed sewing machines on 12th May 2025

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులు, నిరుపేద మహిళకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు. Umar Alisha Rural Development Trust distributed grain bundles as food for birds and a sewing machine to a poor woman during Vysakha pournami spiritual gathering at Sri Viswa Viznana Vidya Adyatmika Peetham premises Pithapuram on 12th May 2025.

24 ఏప్రిల్ 2025 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada

Press note 24-4-25 kakinada Ruralమూగ జీవులకు మండు వేసవి లో తిండి గింజలు ఆహారముగాను మరియు కొద్దిగా ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీవ వైవిద్యం కాపాడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం Peethadipathi Dr Umar Alisha పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కాకినాడ boat క్లబ్ వద్ద గల కవి శేఖర Dr Umar Alisha స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో Umar Alisha Rural development trust కాకినాడ […]

Charity, women welfare and environment services on 11-Feb-2025 at Pithapuram

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్,పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను, ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యూ లేటర్ లను పీఠాధిపతి ముఖ్య అతిధుల కలిసి సభలో అందించారు

Distributed grain sticks for birds and donated sewing machine on 1-Jan-2025

1-1-25 బుధవారం ఉదయం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సర మహాసభ సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఒక నిరుపేద మహిళకు ఒక కుట్టు మిషన్ బహుకరించారు. డా. ఉమా లతాశ్రీ ఈ కార్యక్రమానికి సహకరించారు. పక్షులకు ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను స్వామి వారి సోదరుడు అహ్మద్ ఆలీషాగారికి మరియు 13 మంది వివిధ విభాగాల్లో సేవలు అందించిన వాలంటీర్లకు అందచేశారు.

Back To Top