Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free at ZP High School, Suryarao Peta, Kakinada on 04-Feb-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive 270 doses of Homeo medicine for free at ZP High School, Suryarao Peta, Kakinada on 04-Feb-2020.

ది. 04 ఫిబ్రవరి 2020 మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం, సూర్యారావు పేట జెడ్.పి హైస్కూల్ అవరణ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా కాకినాడ కార్యకర్తల ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపణీ జరిగినదిని శ్రీ పేరూరి సూరిబాబు గారు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ శేఖర్ గారు అధ్యక్షత వహించారు. 270 మంది బాల బాలికలకు, ఉపాధ్యాయులకు హోమియోపతి మందులు పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. హోమియోపతి మందులు వాడటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి విద్యార్దిని విద్యార్దులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పర్యావరణ సమతుల్యత కొరకు మొక్కలు పెంచాలని శ్రీ పేరూరి సూరిబాబు గారు పిలుపు నిచ్చారు.

05-ZPHighSchool-SuryaraoPeta-Kakinada-on-04-Feb-2020

 

 

For more details please visit http://www.uardt.org/coronavirus/

Back To Top