Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

UARDT distributed Free Masks, Vegetables and Coronavirus preventive Homeo medicine at Kakinada on 19-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 120 Sanitary people and 500 Poor People at Kakinada on 19-Apr-2020.

హోమియో మందులు వాడి ఇమ్మునిటీ పెంచుకొని కరోనా వైరస్ వ్యాధి నుండి రక్షించు కోమని శ్రీ పేరూరి సూరిబాబు గారు పిలుపు నిచ్చారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం మరియు కాకినాడ గోకులం వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 120 మంది సానిటరీ సిబ్బందికి, 500 మంది నిరుపేదలకు, కాయగూరలు, మాస్కూలు, కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ మండలం మధురా నగర్ లో శ్రీ ఎం. శ్రీనివాస రావు గారి గృహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీ అర్. సతీష్ గారు, శ్రీ బాదం చంద్రకాంత్ గారు, గోకులం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీ ఎం. శ్రీనివాస రావు గారు, శ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఐ.వి.వి సత్యనారాయణ గారు, శ్రీ అక్కబ్బాయి గారు, శ్రీ వేంకటేశ్వర రావు గారు, శ్రీ రవికుమార్ గారు, శ్రీ భీమా రావు గారు, శ్రీ గురూజీ గారు తదితరులు పాల్గొన్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు ప్రతీ ఒక్కరూ తమ తమ గృహాలలో ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు వాడి ఇమ్మ్యూనిటి పెంచుకొని కరోనా వైరస్ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి అని అన్నారు.

01-Coronavirus-Kakinada-19Apr2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit http://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015