Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 1069 Medicines, 1069 Masks and Vegetables, Rice and groceries to 1069 Migrant workers and people in Sangivalasa, Bheemili, Visakhapatnam on 26-Apr-2020.
ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ , పిఠాపురం వారి ఆధ్య్వర్యములో ఈ రోజు 26-04-2020 నాడు భీమిలి మండలము సంగివలస లో ఉన్న 57 మంది వలస కార్మికులకు బియ్యము , పంచదార , నూనె , కందిపప్పు , కూరగాయలు మొదలైన నిత్యావసర సరుకులు , మరియు వ్యాధి నిరోధక శక్తి పెంపొందిప చేసే హోమియా మందులు కుడా పంపిణి చేయడము జరిగినది . భీమిలి బీచ్ లో ఉన్న 12 మంది కార్మికులకు బియ్యం , హోమియో మందులు మరియు మాస్కులు కూడా పంపిణి చేయడమైనది . సంగివలస గ్రామములో ప్రజలకు వ్యాధి నిరోధక హోమియో మందులు సుమారు 1000 మంది కి ఇవ్వడము జరిగినది.
ఈ కార్య కార్యక్రమములో భీమిలి మునిసిపల్ జోనల్ కమీషనర్ గోవింద రావు , TPRO శ్రీనివాస రావు , సానిటరీ ఇనస్పెక్టర్ బి ఎం నాయుడు, మరియు మునిసిపల్ సిబ్బంది , ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి , పి మంజుల , కే ప్రసాద రెడ్డి , శివ రెడ్డి పాల్గొన్నారు .
Print media coverage
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit http://www.uardt.org/coronavirus/