Tag: Umar Alisha Rural Development Trust

06-03-2023 న చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెనేషావలీ సద్గురువర్యుల 26వ ఆరాధనా సభలో కుట్టుమిషన్లను, వరికంకులను అందజేసారు

చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెనేషావలీ సద్గురువర్యుల 26వ ఆరాధనా సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో కుట్టుమిషన్లను, వరికంకులను అందజేసారు.

దీపావళి శుభాకాంక్షలు|Diwali Greetings – 24th October 2022

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగినది

ది.24-9-2022 తేదీన సప్తమ పీఠాధిపతి, అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పశ్చిమ గోదావరి జిల్లా, పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఆరాధనలో అనేక గ్రామాల సభ్యులు పాల్గొనగా దాతల సహకారంతో సేకరించిన మొక్కలను ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా 100 మంది సభ్యులకు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనరు శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు […]

కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-202 శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు.

ప్రెస్ నోట్కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-2022 ఉదయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీ DVSN ప్రసాద్ గారు, శ్రీ వర్మ గారు ఇంకా కమిటీ మెంబెర్స్, ముఖ్య అతిథిగా Dr SVS Rao గారు, Dr కామరాజు గారు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 20 […]

పిఠాపురం నూతన ఆశ్రమం లో 26 మే 2022 న నక్షత్రవనం ప్రారంభోత్సవం జరిగినది

Press Noteఆరోగ్య ప్రదాయిని నక్షత్ర వనం అని కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి శ్రీ R. శ్రీనివాసరావు గారు అన్నారు. గురువారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు AP Bio Diversity సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నక్షత్ర వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారి సోదరుడు అహ్మద్ ఆలిషా అధ్యక్షత వహించగా,DFO శ్రీ R […]

Back To Top