Tag: uardt

On 02 Dec 2021 in association with A.P Bio Diversity, UARDT conducted Tree plantation in Pithapuram

భారతీయ సంస్క్రతి ప్రతిబింబించే విధంగా, సనాతన ధర్మాన్ని తెలియ చేయు నవగ్రహ వనం, రాశి వనం, సప్త ఋషి వనం అనే మూడు వనాలు ఏర్పాటు చేసి, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు నాటామని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేశారు. AP Bio Diversity వారి సాంకేతిక సహకారంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డిసెంబర్ 02, 2021 గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య […]

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి 88 వ జయంతి సందర్భముగా సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు హైదరాబాద్ లో జులై 11 2021 న మొక్కలు నాటినారు.

ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది

ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం ఘటపల్లె గ్రామం లో ని హైదరాబాద్ నూతన ఆశ్రమ ప్రాంగణ లో “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా మొక్కలు పంపిణీ జరిగినది. కార్యక్రమం లో స్వామి,పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ది. 06 డిసెంబర్ 2020 ఆదివారం హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది

ది. 06 డిసెంబర్ 2020 ఆదివారం ఘటపల్లె గ్రామం లో ని హైదరాబాద్ నూతన ఆశ్రమ ప్రాంగణ లో “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా మొక్కలు పంపిణీ జరిగినది. కార్యక్రమం లో స్వామి,పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ది. 12 సెప్టెంబర్ 2020 శనివారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు సహాయ ఖజానా అధికారి గారపాటి గోపాలరావు గారి కుమారుడు గారపాటి శ్రీ గణేష్ సత్య కిషోర్ గారి పుట్టిన రోజు (ది.12/09/2020) సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున “నా మొక్క నా శ్వాస” ద్వారా మొక్కల పంపిణీ మరియు పేద ప్రజలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి […]

Back To Top