ది. 16-6-2024 తేదీన ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా బల్లిపాడు గ్రామమును దత్తత తీసుకున్న డా౹౹ దండు పద్మావతి గారి సౌజన్యముతో స్త్రీ శిశుసంక్షేమం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కుట్టుశిక్షణలో 30మంది స్త్రీలకు మొదటి బ్యాచ్ నందు శిక్షణ పూర్తికాగా 2వ బ్యాచ్ కి శిక్షణ ఇవ్వటానికి ముందుగా శిక్షణ తీసుకునేవారికి అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ భవనము నందు Dr. పద్మావతి గారిచే నిర్వహించబడినది.ఈ సందర్భముగా ఆశ్రమ […]
Tag: uardt
నా మొక్క – నా శ్వాస – మేక్ పిఠాపురం గ్రీన్ – UARDT – 14 June 2024
నా మొక్క నా శ్వాస……13-6-2024 పిఠాపురంలో పర్యావరణ పరిరక్షణ కొరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సద్గురువర్యులు మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ దగ్గర మొక్కలను నాటి తద్వారా వచ్చిన ఫలపుష్పాలను భగవంతుని సన్నిధానంలో సమర్పించుకొని ఆ ప్రసాదమును స్వీకరించుట ద్వారా భగవంతుని […]
World Environment Day 2024
26 ఏప్రిల్ 2024 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada
ప్రెస్ నోట్. కాకినాడ 26-4-24పంచ భుతాలలో ఒక్కటైనా నీటిని పరిరక్షించు కోవాలని, భవిష్యత్ లో నీటి కోసం యుద్దాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. 26-4-24 శుక్రవారం ఉదయం కాకినాడ బోటు క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన పక్ష్షుల చలి వేంద్రం, మజ్జిగ చలి వేంద్రం, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి […]