125 trees planted at a factory in Sultanpur, Hyderbad on 20th August by UARDT https://drive.google.com/drive/folders/1DBdtsg3syI8vc8RawbM0sCfqCxdftMb2 https://drive.google.com/drive/folders/1eNWl5-tCbz0M81je_bbF2FEoC-bFa0Jz?usp=sharing
Tag: Tree Plantation
UARDT Tree Plantation in Adikavi Nannaya University on 28th July 2023
నా మొక్క… నా శ్వాస :- డా.ఉమర్ ఆలీషా పర్యావరణహితంగా జీవించండి :- వీసీ ఆచార్య కె.పద్మరాజు ఘనంగా నన్నయ నందనవనం ప్రోగ్రామ్ Press note. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నన్నయ నందనవనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం యూనివర్సిటీలో నన్నయ నందనవనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉమర్ […]
పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము లో మొక్కలు నాటే కార్యక్రమం |19 మార్చి 2022
On 02 Dec 2021 in association with A.P Bio Diversity, UARDT conducted Tree plantation in Pithapuram
భారతీయ సంస్క్రతి ప్రతిబింబించే విధంగా, సనాతన ధర్మాన్ని తెలియ చేయు నవగ్రహ వనం, రాశి వనం, సప్త ఋషి వనం అనే మూడు వనాలు ఏర్పాటు చేసి, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు నాటామని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేశారు. AP Bio Diversity వారి సాంకేతిక సహకారంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డిసెంబర్ 02, 2021 గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య […]
ది. 22 సెప్టెంబర్ 2019 గురువారం పైడిపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు పైడిపర్రు లో ది. 22 సెప్టెంబర్ 2019 ఆదివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video 1 Video 2