మానవ సేవయే మాధవ సేవగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి అధ్యక్షతన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కె తిమ్మాపురం లో బండే రామ కృష్ణ, లోవ కనక దుర్గ దంపతుల పూరిల్లు అగ్నికి ఆహుతై సర్వస్వం కోల్పోయారు. ట్రస్ట్ ద్వారా 13,000 నగదు, 50 కేజీ ల బియ్యం, పంచదార, కందిపప్పు ఇతర కిరాణా సామాగ్రిని నిరుపేద మహిళ శ్రీమతి […]