ఓం శ్రీ సద్గురుభ్యోనమః శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున ఉత్తరప్రదేశ్, గోరఖ్ పూర్ లో ఎస్.ఎస్. అకాడమీ స్కూల్ నందు 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులు 92 మందికి “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు రెండు రోజులు అనగా 13-05-2019 సోమవారం మరియు 14-05-2019 మంగళవారం నాడు పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో సత్తి భోగరాజు గారు, రమ్యసుధ గార్ల దంపతులచే నిర్వహించబడ్డాయి. […]