శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుబంధ సంస్థ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా కరోనావైరస్ వ్యాధి నిరోధించటానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నందు విధులు నిర్వహిస్తున్న తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి, మరియు పట్టణ స్టేషన్ సిబ్బందికి శ్రీ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ట్రస్ట్ పైడిపర్రు శాఖ కమిటీ సభ్యులు 300 మాస్కులు పంపిణీ చేశారు. […]