ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం మరియు సంకల్పం సంయుక్త ఆధ్వర్యంలో తుని మండలం టి. తిమ్మాపురం గ్రామం హైవే మీద 600 మంది వలస కూలీలకు భోజనాలు పెట్టీ వారి ఆకలి తీర్చుట జరిగినది. ఈ కార్యక్రమంలో యడ్ల సూర్యావతి, కంటా జోగిరత్నం, దిడ్డి అమ్మాజి, అత్తి కుమారి, ఆత్తి సుబ్బ, సంకల్పం కార్యకర్త యడ్ల ప్రసాద్ పాల్గొన్నారు. […]