23 June 2024 “ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉచిత కుట్టు శిక్షణా శిబిర ప్రారంభోత్సవం” సేవ ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందటానికి అర్హతను పొందగలమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు తెలిపారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న రెండవ ఉచిత కుట్టు శిక్షణా శిబిరాన్ని ఆదివారం ప్రారంభించిన డా.ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ మనము భూమిపైకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే పోయేటప్పుడు కూడా […]
2వ బ్యాచ్ కి కుట్టుశిక్షణలో అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ లో నిర్వహించబడినది | 16 June 2024 | UARDT
ది. 16-6-2024 తేదీన ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా బల్లిపాడు గ్రామమును దత్తత తీసుకున్న డా౹౹ దండు పద్మావతి గారి సౌజన్యముతో స్త్రీ శిశుసంక్షేమం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కుట్టుశిక్షణలో 30మంది స్త్రీలకు మొదటి బ్యాచ్ నందు శిక్షణ పూర్తికాగా 2వ బ్యాచ్ కి శిక్షణ ఇవ్వటానికి ముందుగా శిక్షణ తీసుకునేవారికి అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ భవనము నందు Dr. పద్మావతి గారిచే నిర్వహించబడినది.ఈ సందర్భముగా ఆశ్రమ […]