Tag: Scholarships

UARDT has distributed scholarships and Sheaves of grain for birds 9-Sep-2025

9-Sep-2025: ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా 120వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేసి, పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను సభలో పంపిణీ చేసారు.

Back To Top