Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 7000 people at Rajeev Gruhakalpa Buildings, Kakinada on 11-Apr-2020. కరోనా వ్యాధి నిరోధానికి హోమియా మాత్రల పంపిణీ రాజీవ్ గృహకల్ప లో కార్యక్రమం కాకినాడ, 11 ఏప్రిల్ 2020: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను రాకుండా అడ్డుకునేందుకు పిఠాపురంలోని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందులను కాకినాడ […]