ఆదికవి నన్నయ యూనివర్సిటీ డాక్టర్ వినయ్ సుంకర హెల్త్ సెంటర్ లో ఉచిత హోమియోపతి వైద్య కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.పద్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి సౌజన్యంతో ఫ్రీ హోమియోపతిక్ మెడికల్ సర్వీస్ ను ప్రారంభించామని అన్నారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లోని ప్రతి బుధవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిష్ణాతులైన వైద్య బృందం అందుబాటులో ఉంటారని చెప్పారు. […]
Tag: Rajamahendravaram
UARDT Tree Plantation in Adikavi Nannaya University on 28th July 2023
నా మొక్క… నా శ్వాస :- డా.ఉమర్ ఆలీషా పర్యావరణహితంగా జీవించండి :- వీసీ ఆచార్య కె.పద్మరాజు ఘనంగా నన్నయ నందనవనం ప్రోగ్రామ్ Press note. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నన్నయ నందనవనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం యూనివర్సిటీలో నన్నయ నందనవనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉమర్ […]
Sathguru Sri Dr. Umar Alisha receives “National Ganganadi Pushkara Puraskar” Award 2020
ది. 05 జనవరి 2020 ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆనం కళాకేంద్రం లో “జీవనది సంక్రాంతి సంబరాలు 2020” జీవనది ఫౌండేషన్ వారు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గ గారు అధ్యక్షత వహించి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారికి “పవిత్ర జాతీయ గంగా పురస్కార్” అవార్డు తో సత్కరించినారు. ఈ కార్యక్రమానికి […]