పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణి తేదీ : 14-05-2020 గురువారము నాడు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యములో విశాఖపట్నం, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, భీమిలి శాఖ నందు భీమిలి మరియు తగరపువలస పరిధి లోని 33 మంది పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి చేయడము జరిగినది. ఈ కార్యక్రమములో ట్రస్ట్ కన్వీనర్ డా ఆనంద […]